ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ నల్గొండ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించిన మంత్రి ఉత్తమ్
➢ రేపు నల్గొండలో సురవరం సుధాక‌ర్‌రెడ్డి సంస్మ‌ర‌ణ స‌భ‌
➢ నల్గొండ ఎస్పీ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
➢ SRPT: జాన్ పహాడ్‌లో జడ్పీహెచ్ఎస్ పాఠశాలను తనిఖీ చేసిన DEO అశోక్
➢ గంధమల్ల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మంత్రిని కోరిన MLA బీర్ల ఐలయ్య