నామినేషన్ సమర్పించిన BRS అభ్యర్థి: అరుణ

నామినేషన్ సమర్పించిన BRS అభ్యర్థి: అరుణ

WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీ BRS సర్పంచ్ అభ్యర్థిగా కనకం అనూష ఇవాళ నామినేషన్ సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తి చెందారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.