VIDEO: దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: బంటుమిల్లి మండలంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభావంతులైన వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.