టీపీసీసీ అధ్యక్షుడును కలిసిన వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు

టీపీసీసీ అధ్యక్షుడును కలిసిన వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు

WGL: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ మర్యదపూర్వకంగా కలిశారు. టీపీసీసీగా ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని వారి స్వగృహంలో శాలువాతో ఘనంగా ఆయనను సన్మానించారు.