అంబేద్కర్ భవనానికి దారి లేక తీవ్ర ఇక్కట్లు

అంబేద్కర్ భవనానికి దారి లేక తీవ్ర ఇక్కట్లు

MNCL: జన్నారం మండలంలో ప్రభుత్వానికి చెందిన విలువైన భూమి కబ్జాకు గురవ్వడంపై స్థానికులు, దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని సర్వే నంబర్ 374లో ఉన్న సుమారు 5 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమణదారులు కబ్జా చేశారని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఎమ్మార్వోకు మరోసారి వినతిపత్రం అందజేశారు.