VIDEO: 'HMDA కార్యాలయం ముందు ఆందోళన'

VIDEO: 'HMDA కార్యాలయం ముందు ఆందోళన'

HYD: అమీర్‌పేట్‌లోని HMDA కార్యాలయం ముందు ట్రిపుల్ ఆర్ భూ బాధితుల ఆందోళన చేపట్టారు. అలైన్‌మెంట్ మార్చడంతో తమ భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ విలువ కంటే తక్కువగా నష్టపరిహారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా, మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, గట్టుప్పల్ మండలంలోని భూ నిర్వాసితులు HMDA కార్యాలయానికి చేరుకున్నారు.