శ్రీవిష్ణు 'సింగిల్' సెన్సార్ పూర్తి

శ్రీవిష్ణు 'సింగిల్' సెన్సార్ పూర్తి

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించిన మూవీ 'సింగిల్'. మే 9న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కగా.. కేతిక శర్మ, ఇవానా కీలక పాత్రలు పోషించారు.