అమ్మవారిపేట జాతరలో రాజకీయ ప్రచారం వివాదం

అమ్మవారిపేట జాతరలో రాజకీయ ప్రచారం వివాదం

WGL: వరంగల్ నగరం ఉర్సుగుట్ట ప్రాంతంలోని అమ్మవారిపేట సమ్మక్క జాతర ప్రాంగణంలో రాజకీయ ప్రచార ప్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో దేవాలయాల సమీపంలో ప్రచారం చేపట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై గురువారం భక్తులు, స్థానికులు ఈ చర్యపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.