మత్స్యశాఖ కార్యాలయ ఆస్తుల జప్తు

మత్స్యశాఖ కార్యాలయ ఆస్తుల జప్తు

MNCL: జిల్లా మత్స్యశాఖ అధికారులకు కోర్ట్ మొట్టికాయ వేసింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి ఆఫీస్ సబార్డినేట్‌గా 2015 లో ఉద్యోగం పొందాడు. అప్పటి ఏడీ అకారణంగా విధుల్లోంచి తొలగించాడు. దీంతో బాధితుడు కార్మిక న్యాయ స్థానాన్ని ఆశ్రయించాడు. 21 నెలల వేతనం రూ.5.90 లక్షలను చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.