మానవత్వం చాటుకున్న మాజీ MLA కోనప్ప
ASF: పెంచికల్ పేట్ మండలానికి చెందిన మాజీ సర్పంచ్ గణపతి, రౌతు వెంకటి దరోగపల్లి వద్ద గురువారం ప్రమాదవశాత్తు బైక్ నుంచి పడిపోగా గాయలపాలయ్యారు. అప్పుడే అటువైపుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పందించి క్షతగాత్రులను కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వెంటనే స్పందించి మానవత్వం చాటుకున్న మాజీ MLA ను స్థానికులు అభినందించారు.