భాగస్వామ్యులకు కృతజ్ఞతలు: ఎమ్మెల్యే

భాగస్వామ్యులకు కృతజ్ఞతలు: ఎమ్మెల్యే

KDP: 2026 గండికోట ఉత్సవాలు నిర్వహణకు భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గండికోట ఉత్సవాల ముగింపులో ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, ఈ ఉత్సవాలతో గండికోట చరిత్రను ప్రజలు తెలుసుకున్నారని ఆయన అన్నారు. ఈ మూడు రోజులపాటు విజయవంతంగా సాగి నేటితో బ్రహ్మాండంగా ముగిసిందని చెప్పుకొచ్చారు.