రసూల్‌పురాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభం
HYD: రసూల్‌పురాలోని నారాయణ జోపిడి సిల్వర్ కాంపౌండ్‌లో పాత ఇళ్లను కూల్చివేసి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కాలనీలో ఐదు బ్లాక్‌లుగా మొత్తం 288 ఇళ్లను, రూ.22.30 కోట్లతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్, కంటోన్‌మెంట్ MLA శ్రీగణేశ్ తదితరులు ఉన్నారు.