నల్లవాగు ప్రాజెక్ట్‌కు 1913 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

నల్లవాగు ప్రాజెక్ట్‌కు 1913 క్యూసెక్కుల  ఇన్ ఫ్లో

SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టుకు 1913 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని ఐబీ AE శ్రీవర్ధన్ రెడ్డి గురువారం తెలిపారు. అదేవిధంగా 1898 క్యూసెక్కులు అలుగు ద్వారా ఔట్ ఫ్లో కొనసాగుతున్నట్లు చెప్పారు. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 1493 ఫీట్లు కాగా 1493.58 ఫీట్ల వద్ద జనాలు స్టోరేజ్ ఉన్నాయి. ఎడమ పంట కాలువల ద్వారా 15 క్యూసెక్కులు నీటిని వదిలినట్లు పేర్కొన్నారు.