కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

✦  బందరులో దొంగతనం చేసాడంటూ.. ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్‌‌లో పచ్చిమిర్చి పెట్టిన యజమాని
✦ అభివృద్ధి పనులపై హైదరాబాద్ సైంటిఫిక్ బృందంతో భేటీ అయిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ 
✦  పెడనలో ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి 
✦  కోడూరు శ్రీమన్నారాయణ మహా యజ్ఞానికి మంత్రి ఆనంకు ఆహ్వానం