ఎంపీ బీకేను కలిసిన విద్యుత్ శాఖ ఎస్ఈ

ఎంపీ బీకేను కలిసిన విద్యుత్ శాఖ ఎస్ఈ

సత్యసాయి: హిందూపురం ఎంపీ బీకే పార్థసారధిని శ్రీ సత్యసాయి జిల్లా నూతన విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్ కుమార్ కలిశారు. అనంతపురంలోని ఎంపీ నివాసంలో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ పార్థసారథి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కోతలు లేకుండా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఎంపీ సూచించారు.