మాజీ ఎంపీ మాధవ్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

మాజీ ఎంపీ మాధవ్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

ATP: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అనంతపురంలోని ఆయన నివాసంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం కలిశారు. తాజా రాజకీయాల గురించి ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై పోరాడదామని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వైసీపీ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఇరువురూ తెలిపారు.