తూ. గో జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ బొమ్మూరులో వైభవంగా జరిగిన లక్షదీపోత్సవ కార్యక్రమం
➦ రాజోలులో ప్రియురాలితో కలిసి భార్యపై దాడి చేసిన భర్త
➦ రాజమండ్రిలో నిర్వహించిన జాబ్ మేళా 239 మందికి ఉద్యోగాలు
➦ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన కొంతమూరు స్కూల్ ఉపాధ్యాయుడికి కాకినాడలో సన్మానం