VIDEO: 'అధికారుల నిర్లక్ష్యం వల్లే నీటి ఎద్దడి'

VIDEO: 'అధికారుల నిర్లక్ష్యం వల్లే నీటి ఎద్దడి'

WNP: నాయకులు, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే వనపర్తిలో నీటి ఎద్దడి ఏర్పడిందని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్ విమర్శించారు. కరెంట్, లీకేజీ సాకులు చెప్పకుండా ప్రజలకు 24 గంటలూ తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.