రైల్వే అండర్ బ్రిడ్జిల కోసం నా శక్తికి మించి కృషి చేస్తున్నా: ఎమ్మెల్యే

NLR: రైల్వే అండర్ బ్రిడ్జిల కోసం నా శక్తికి మించి కృషి చేస్తున్నానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో రైల్వే అండర్ బ్రిడ్జిల సమస్యపై పలువురి అధికారులతో సమీక్ష చేశారు. కొండాయపాలెంగేట్, బి.వి. నగర్ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతుందన్నారు.