కరీంనగర్ జిల్లాలో రూ.1038 కోట్ల భారీ స్కామ్

కరీంనగర్ జిల్లాలో రూ.1038 కోట్ల భారీ స్కామ్

కరీంనగర్‌లోని RBL బ్యాంక్‌లో జరిగిన భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మ్యూల్ ఖాతాల ద్వారా 138 కోట్ల మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ ఖాతాలు తెరిచి డబ్బు మళ్లించారు. సైబర్ క్రైమ్, హవాలా చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు మొత్తం 24 మందిని గుర్తించి, 13 మందిని అరెస్ట్ చేశారు.