VIDEO: 'రైతు సంఘం నేతను సన్మానించిన నాయకులు'

SRD: జహీరాబాద్ పట్టణంలోని అతిథి రెస్టారెంట్‌లో సోమవారం సాయంత్రం తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్‌కి తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ ఎండి ఖలీల్ ఆధ్వర్యంలో పూలమాలవేసి శాలువాతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరేశం, మోహన్ రాజ్, జగదీష్, ప్రవీణ్, రైతు సంఘ నేతలు పాల్గొన్నారు.