ఇరాన్ భద్రతా వ్యవహారాల అధిపతి హతం: ఇజ్రాయెల్
ఇరాన్ భద్రతా వ్యవహారాల అధిపతి లీ లరిజానిని చంపేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. నిన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం భారీ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో అలీ లారిజానీతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన బాసిజ్ ఫోర్స్ కమాండర్ గులాం రెజా సులేమానీ కూడా హతమైనట్లు మంత్రి కాట్జ్ పేర్కొన్నారు.