వరి పొలాల్లో నీరు నిల్వ.. రైతుల్లో ఆందోళన

వరి పొలాల్లో నీరు నిల్వ.. రైతుల్లో ఆందోళన

KKD: వలసపాకలీ–తొండంగి వలసపాకలీ పరిసర ప్రాంతాల్లోని వరి పొలాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల నీరు పూర్తిగా వెళ్లిపోకపోవడంతో పంట ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. అధికారులు పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.