'ప్రజలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది'

'ప్రజలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది'

VZM: కష్టకాలంలో ఉన్న ప్రజలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని బుడా ఛైర్మన్‌ తెంటు లక్షుంనాయుడు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న కోడూరు గ్రామానికి చెందిన మరిపి దినేశ్‌ అనే యువకుడికి మంగళవారం CMRF చెక్కును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ MPP సింగిరెడ్డి భాస్కరరావు, PACS ఛైర్మన్‌ సత్యం, టీడీపీ మండల అధ్యక్షుడు తెంటు రవి పాల్గొన్నారు.