ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ కంభంలోని రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
➢ సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో వేగం పెరిగింది: మంత్రి స్వామి
➢ ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేయాలి: ప్రకాశం CPM
➢ చీమకుర్తిలో కోడిపందాల శిబిరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్