VIDEO: ‘అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయాలి’

VIDEO: ‘అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయాలి’

BHPL: చిట్యాల మండలం నవాబుపేట శివారులోని రెండు గుట్టల మట్టిని అక్రమంగా తరలిస్తున్న శేషారెడ్డి, సత్యరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పేరుతో సహజ సంపదను కొల్లగొడుతున్నారని, మైనింగ్, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు కొమ్ముకాస్తా ఉన్నారని ఆరోపించారు.