పలివెల కొప్పు లింగేశ్వర స్వామిని దర్శించిన ఎమ్మెల్యే

పలివెల కొప్పు లింగేశ్వర స్వామిని దర్శించిన ఎమ్మెల్యే

కోనసీమ: కొత్తపేట మండలం పలివెల శ్రీ ఉమా కొప్పు లింగేశ్వర స్వామి వారిని సోమవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు. ప్రతి సోమవారం ఆలయం వద్ద నిర్వహించే అన్నదాన కార్యక్రమం ప్రారంభించి ఏడాది గడవడంతో వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అన్నదానం అఖండ పుణ్యఫలమని ఎమ్మెల్యే బండారు తెలిపారు