ఒక్క ఓటుతో BRS అభ్యర్థి గెలుపు

ఒక్క ఓటుతో BRS అభ్యర్థి గెలుపు

NLG: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలను ఒక్క ఓటు తారుమారు చేస్తున్నాయి. దామరచర్ల మండలం గణేశేపాడులో కాంగ్రెస్ మద్దతుదారుపై ఒక్క ఓటుతో BRS బలపరిచిన అభ్యర్థి రమేష్ నాయక్  విజయం సాధించారు. ఈ విజయం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.