భవానీపురం కూల్చివేతలపై స్పందించిన సుజనా

భవానీపురం కూల్చివేతలపై స్పందించిన సుజనా

AP: విజయవాడ భవానీపురంలో 42 నిర్మాణాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై MLA సుజనాచౌదరి స్పందించారు. 'ఈ విషయం ముందే నా దృష్టికి వచ్చింది. సివిల్ వివాదం కావడంతో కోర్టుకు వెళ్లమని చెప్పాను. ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి సమస్య పరిష్కరిస్తాం. ఫేక్ సొసైటీపైనా విచారణ జరపాలని చెప్పాం. వచ్చే శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని చెప్పాం' అని పేర్కొన్నారు.