VIDEO: కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: సీపీ

VIDEO: కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: సీపీ

WGL: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జనగామ, ఘన్‌పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు గురువారం సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఐదుగురు పైగా గుంపులుగా చేరడాన్ని నిషేధించారు. ఈ ఉత్తర్వులు రేపు ఉదయం 6గంటల నుంచి 14వ తేదీ 6గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు.