VIDEO: యూరియా కోసం అన్నదాతలు ఆందోళన

VIDEO: యూరియా కోసం అన్నదాతలు ఆందోళన

VZM: దత్తిరాజేరు మండలంలోని పెదకాద గ్రామంలో యూరియా కోసం గురువారం అన్నదాతలు ఆందోళనకు దిగారు. యూరియా వచ్చి రెండు రోజులు అయినప్పటికీ ఎందుకు పంపిణీ చేయడం లేదంటూ సచివాలయంలో ప్రశ్నించారు. ఈ మేరకు అన్నదాతలు పలు నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు.