HIT TV Effect.. ఉప్పల్ నుంచి స్పెషల్ బస్సులు
HYD: పంచాయతీ ఎన్నికలవేళ ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి జిల్లాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు కిక్కిరిసి, తొక్కిసలాట జరిగిందని HIT TV ప్రచురించిన కథనంపై తొర్రూరు RTC డిపో అధికారులు స్పందించారు. రద్దీని అంచనా వేసి 10 ప్రత్యేక బస్సులతోపాటు మరో రెండు బస్సులను ఆరెంజ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులక ఇబ్బందులు కలగకకుండా చూసుకుంటామన్నారు.