స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలి: మాజీ ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో సోమవారం వంగూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ న్ రెడ్డి తెలిపారు.