మీ ఊర్లో ఇలాంటి ప్లేస్ ఉందా..?

మీ ఊర్లో ఇలాంటి ప్లేస్ ఉందా..?

KMM: ప్రతి ఊరిలోను ఒక ప్లేస్ ఉంటుంది. అందరిని ఒక చోటుకు చేరుస్తూ అనుబంధాలను పెనవేస్తుంది. బాధల్లో భుజంపై చేయి వేసి నేనున్నారా అని భరోసానిస్తుంది. పండగలప్పుడు అందరూ కలిసే ఇల్లు అవుతుంది. గ్రామ అభివృద్ధి పై చర్చకు వేదిక అవుతుంది ఎన్నో ఆలోచనలు మరెన్నో నిర్ణయాలు అక్కడే వికసిస్తాయి. అభివృద్ధికి అడుగులు పడతాయి మీ ఊరిలోను ఇలాంటి ప్లేస్ ఏంటో కామెంట్ చేయండి.