VIDEO: గంగమ్మ తల్లిని దర్శించుకున్న సీకే బాబు

CTR: చిత్తూరు నగరంలోని సంజయ్ గాంధీ నగర్‌లో మంగళవారం శ్రీ గంగమ్మ తల్లిని కొలువు తీర్చారు. ఈ జాతర వేడుకలలో మాజీ ఎమ్మెల్యే CK బాబు పాల్గొన్నారు. నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో గంగమ్మ జాతర ఎంతో ప్రసిద్ధి గాంచిందని పేర్కొన్నారు.