ఉచితంగా గణితం, ఫిజికల్ సైన్స్ కోచింగ్

MBNR: అచ్చంపేటలో మాల ఉద్యోగుల ఐక్యవేదిక ఉచిత సమ్మర్ కోచింగ్ సెంటర్ ను ప్రారంభించారు. నిర్వాకులు మాట్లాడుతూ.. నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 9 గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు ఉచితంగా అందరికీ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు 10వ తరగతి విద్యార్థులకు గణితం, ఫిజికల్ సైన్స్ కోచింగ్ ను ఇస్తున్నామని తెలిపారు.