KCR అంటేనే అభివృద్ధికి చిహ్నం: ఎమ్మెల్యే
MDCL: మాజీ సీఎం కేసీఆర్ అంటేనే అభివృద్ధికి చిహ్నం అని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో BRS జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.