తుఫాను సమయంలో వరి పంటలు కొయ్యొద్దు: ఏవో

తుఫాను సమయంలో వరి పంటలు కొయ్యొద్దు: ఏవో

NTR: వరి మరియు మొక్కజొన్న రైతులు మెలుకువతో వ్యవసాయం చేయాలని గంపలగూడెం వ్యవసాయ అధికారి వల్లభనేని హరీష్ కుమార్ తెలిపారు. మండలంలోని ఉన్న రైతులు నాణ్యమైన కంపెనీ విత్తనాలు వాడాలని, ప్రత్యేకించి ఉంటే, దాన్యం అమ్మే సమయంలో సమస్యలు తలెత్తమన్నారు. అదేవిధంగా తుఫాను మూడు రోజులపాటు వరి కోతలు నిలిపివేయడం మంచిదని సూచించారు.