'మార్చిలోపు 'అమృత్ 2. 0' పనులు పూర్తిచేయాలి'

'మార్చిలోపు 'అమృత్ 2. 0' పనులు పూర్తిచేయాలి'

NZB: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న 'అమృత్ 2.0' పనులను వేగవంతం చేయాలని, యూజీడీ పనులు పూర్తిచేయాలని అడిషనల్ కమిషనర్ రవీంద్రసాగర్ సూచించారు. బల్దియా కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.