కందుకూరులో సామూహిక గృహప్రవేశాలు
NLR: కందుకూరు లుంబినీవనంలో సోమవారం సామూహిక గృహప్రవేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో MLA ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. NTR గృహ నిర్మాణ పథకం కింద ఒక్కో ఇంటికి రూ.2.5 లక్షలు మంజూరయ్యాయని, అర్బన్‌లో 410 ఇళ్లు, మండలాల్లో 6 వేల ఇళ్లకు ప్రతిపాదనలు పంపినట్లు MLA వెల్లడించారు.