టీపీసీసీ అధ్యక్షుడు కలిసిన నాయకులు

టీపీసీసీ అధ్యక్షుడు కలిసిన నాయకులు

KMR: తెలంగాణా టీపీసీసీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైనా మహేశ్ కుమార్ గౌడ్‌ను సదాశివనగర్ మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీని బలోపేతం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కామారెడ్డి కాంగ్రేస్ పార్టీ సేవదల్ అధ్యక్షుడు లింగాగౌడ్ , రూపిందెర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.