‘విజయానికి భావోద్వేగ మేధస్సు కీలకం’

‘విజయానికి భావోద్వేగ మేధస్సు కీలకం’

VSP: అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల వ్యక్తిగత, వృత్తిపరమైన విజయాలకు భావోద్వేగ మేధస్సు కీలకమని అమెరికాలోని ‘ఈక్యూ ఫర్ పీస్’ సంస్థ అధ్యక్షుడు మాట్ పేరెల్‌స్టేయిన్ తెలిపారు. గోపాలపట్నం శ్రీ మురళీకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భావోద్వేగాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించ‌వ‌చ్చ‌న్నారు.