'డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఉద్యమించాలి'

'డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఉద్యమించాలి'

SKLM: డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో డ్రగ్స్ వ్యతిరేక చైతన్య కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. డ్రగ్స్, గంజాయి సమాజాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి అని దీనికి వ్యతిరేకంగా కార్మికులంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.