బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే..!

బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే..!

బీజేపీ అధిష్టానం రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. బీహార్ నుంచి నితిన్ నబీన్, శివేష్ కుమార్, అస్సాం నుంచి తేరాష్ గోవల్ల, జోగెన్ మోహన్‌కు అవకాశం కల్పించింది. అలాగే ఒడిశా నుంచి మన్మోహన్ సామల్, సుజీత్ కుమార్ ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్మ, హర్యానా నుంచి సంజయ్ భాటియా పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాకు ఛాన్స్ ఇచ్చారు. మొత్తం 9 మంది పేర్లను ప్రకటించింది.