దళారులను నియంత్రించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆదేశం

దళారులను నియంత్రించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆదేశం

NLG: నియోజకవర్గంలో పత్తి దళారులను నియంత్రించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. దళారులు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్నారని వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల పత్తిని సీసీఐ రిజెక్టు చేస్తుండడంతో ఆ పత్తిని దళారులు తక్కువ ధరకు కొంటూ తిరిగి సీసీఐ కి అమ్ముతున్నారని కలెక్టర్‌కు ఫోన్లో తెలిపారు.