'ప్రైవేట్ ఆసుపత్రిలపై చర్యలు తీసుకోవాలి'
KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో ఇవాళ డివైఎఫ్ఎ 46వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. డివైఎఫ్ఎ మాజీ జిల్లా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులు ల్యాబ్ టెస్టుల పేరుతో రోగుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని, ప్రైవేట్ ఆసుపత్రులపై తీసుకోవాలని డిమాండ్ చేశారు.