ఎల్బీచర్ల వైద్య పరీక్షలు

ఎల్బీచర్ల వైద్య పరీక్షలు

W.G: నరసాపురం మండలం ఎల్బీచర్ల గ్రామంలోని శ్రీ గంగాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఆదివారం శ్రీ గౌతమి కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 200 మందికి షుగర్, బీపీ, రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల 4వ ఆదివారం అమ్మవారు ఆలయంలో ఈ వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తోట బాజ్జి తెలిపారు.