VIDEO: చెరుకు క్రషింగ్ ప్రారంభించాలంటూ నిరసన

VIDEO: చెరుకు క్రషింగ్ ప్రారంభించాలంటూ నిరసన

AKP: చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ తక్షణం ప్రారంభించాలంటూ రైతు సంఘాలు, అఖిలపక్షాలు, కార్మిక సంఘాలు నిరసన శుక్రవారం చేపట్టాయి. ఆ రైతుల తరఫున రెడ్డిపల్లి అప్పలరాజు మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చి, చెరుకునిని పాలకొండ ఫ్యాక్టరీకి తరలించకుండా స్థానికంగా క్రషింగ్ చేయాలన్నారు. బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.