'ప్రజల సమస్యలకు పరిష్కారం'

'ప్రజల సమస్యలకు పరిష్కారం'

KRNL: కర్నూలు నగరంలో ఆగస్టు 18వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆదివారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేయాలని, 1100 నంబరుకు కాల్ చేసి పరిష్కారం గురించి సమాచారం పొందవచ్చని ఆయన సూచించారు.