VIDEO: బోసిపోయిన సీఎం సభ

VIDEO: బోసిపోయిన సీఎం సభ

NGKL: సీఎం రేవంత్‌కు ప్రజా పాలన తొలిరోజు సభ షాక్ ఇచ్చింది. ఇవాళ మక్తల్‌లో ఏర్పాటు చేసిన సభ జనం లేక వెలవెలబోయింది. దీంతో CMకు ఘనంగా స్వాగతం పలుకుదాం అని చూసిన మంత్రి వాకిటి శ్రీహరి సైతం జనం రాకపోవడంతో నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆత్మకూరలో నిర్వహించిన సభలో కూడా జనం ఆదరణ కరువైందని BRS కార్యకర్తలు సభలో జనం లేని దృష్యాలను SMలో వైరల్ చేస్తున్నారు.